| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రపంచంలో భారత రాజ్యాంగమే గొప్పది :పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

ప్రపంచంలో భారత రాజ్యాంగమే గొప్పది :పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా బ్యూరో : ప్రపంచంలో భారత రాజ్యాంగమే గొప్పదనీ పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఫరూఖ్ నగర్ మండలం గంట్లవెల్లి గ్రామంలో అంబెడ్కర్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఫరూఖ్ నగర్ మండలం గంట్లవెల్లి గ్రామంలో అంబెడ్కర్ యువజన సంఘాల ఆహ్వానం మేరకు  అంబేద్కర్ నూతన విగ్రహం ఆవిష్కరణలో పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ సంధర్భంగా విష్ణు వర్ధన్ రెడ్డి  మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలలో కెల్ల భారత దేశ రాజ్యాంగం చాలా గొప్పది అని అన్నారు. దేశంలో నివసిస్తున్న అన్ని కులాల వారికి సంక్షేమ పలాలు అందె విధంగా సమాన హక్కులను కల్పించిన గొప్ప మహానుభావుడు అంబేద్కర్ గారని అన్నారు. పార్టీలకు అతీతంగా అంబేద్కర్ గారి ఆశయాలను అందరం కూడా ఆచరించాల్సిన అవసరం అందరి పై ఉందన్నారు.

Previous వారంలో ప్రైవేట్ జూనియర్‌ కాలేజీల అఫిలియేషన్‌కు నోటిఫికేషన్‌!
Next ప్రపంచంలో భారత రాజ్యాంగమే గొప్పది :పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
ADVERTISEMENT