| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్

దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్

డైలీ భారత్, దమ్మపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం దమ్మపేట ఆటో డ్రైవర్స్ నూతనంగా నియమింపబడ్డ ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా ఆటో డ్రైవర్స్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై ఎస్ఐ రాజేష్ కి తెలియజేశారు ఆయన సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపడతానని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్ యూనియన్ అధ్యక్షులు సంకు రమేష్, గట్ల కుమారస్వామి, సేనాపతి హరిప్రసాద్, పండూరి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు

Previous ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్‌ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు
Next పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌
ADVERTISEMENT