| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎంపీపీ చేతుల మీదుగా పల్లె దవాఖానా ప్రారంభం

ఎంపీపీ చేతుల మీదుగా పల్లె దవాఖానా ప్రారంభం

పాల్గొన్న ప్రజాప్రతినిధులు

డైలీ భారత్, చేగుంట:మెదక్ జిల్లా చేగుంట మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామంలో పల్లె దవాఖాన ను ప్రారంభించిన చేగుంట ఎంపిపి మాసుల శ్రీనివాస్ చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాములు, బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు బిటి నర్సింలు, వార్డ్ మెంబర్లు ఎర్రగుళ్ల కనకరాజు,కుమ్మరి భూపాల్,శ్రీశైలం,మల్లయ్య, రాములు, శ్రీశైలం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Previous అపెరల్ పార్కులో గార్మెంట్ కార్మికులను శ్రమ దోపిడీ చేస్తున్న యాజమాన్యం
Next జిల్లాలో సివిల్ సప్లై కి సంబందించిన బియ్యం ఎగవేత
ADVERTISEMENT