| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఇటీవల మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన గుండ్లరేవు సర్పంచ్ భూక్యా చంద్రబాబు

ఇటీవల మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన గుండ్లరేవు సర్పంచ్ భూక్యా చంద్రబాబు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండ్లరేవు గ్రామానికి చెందినమాలోతు పడతిలాల్ ఇటీవల మరణించినారు కుటుంబానినికి ఆర్ధిక సహాయం మరియు బియ్యం అందజేసిన గుండ్లరేవు సర్పంచ్ భూక్యా చంద్రబాబు ఆయన మాట్లాడుతూ ఆ కుటుంబానికి ఎల్లవేళలా అండదండలుగా ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చంద్రబాబు ఉపసర్పంచ్ గుండ్లరేవు గ్రామ పెద్దలు మహిళలు గ్రామ ఆశా వర్కర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Previous వీఐపీ దర్శనాలపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం... దేవుడొక్కడే వీఐపీ..
Next ఏనుగుల వెంగళరావు కి లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్ష పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరిన బీసీ సెల్ నాయకులు వెలిశాలరమేష్
ADVERTISEMENT