Posted on 2026-05-28 18:25:02
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఈ రోజు ఉదయం గాలివానల వల్ల నష్టపోయిన మామిడి రైతులను పరామర్శించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి, వారు మాట్లాడుతూ అకాల వర్షం వల్ల మామిడి రైతులకు తీవ్ర నష్టం కలిగిందని,మామిడి రైతులను ఆదుకోవడం చాలా అవసరం,చేతికొచ్చిన పంట చేజారిపోవడంతో రైతులు ఆర్థికంగా ఎంతో కుంగిపోతారు,ఇలాంటి క్లిష్ట సమయంలో వారికి తక్షణ సాయం అందించడం ప్రభుత్వం బాధ్యత,రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే నష్టపోయిన తోటలను సందర్శించి,క్షేత్రస్థాయిలో సర్వే జరిపి నష్టాన్ని ఖచ్చితంగా అంచనా వేయాలనీ,నష్ట పోయిన రైతులకు వెంటనే న్యాయం చేయాలని బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్ చేశారు.
సర్జరీ లేకుండానే వాల్ మార్పిడి చేయవచ్చు కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆదిత్య
Posted On 2026-05-28 21:35:53
Readmore >
కామారెడ్డిలో అంతరాష్ట్ర కిడ్నాప్ ముఠా కలకలం... అక్రమ తుపాకీతో వ్యాపారవేత్త కిడ్నాప్‌కు స్కెచ్!
Posted On 2026-05-28 20:21:50
Readmore >
గాలి వర్షానికి నష్టపోయిన మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-05-28 18:25:02
Readmore >
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యశోద హాస్పిటల్ ఓ పి సెంటర్లో మీడియా సమావేశం
Posted On 2026-05-28 18:18:15
Readmore >
35 మంది హోం గార్డులకు కౌన్సిలింగ్ ద్వారా పారదర్శక బదిలీలు నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-05-28 10:04:11
Readmore >
దేశ సరిహద్దులకు 15 కి.మీ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చేయాలి : అమిత్ షా
Posted On 2026-05-27 18:46:07
Readmore >