| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మెదక్ కీలపై రెపరెపలాడుతున్న జాతీయ జెండా

మెదక్ కీలపై రెపరెపలాడుతున్న జాతీయ జెండా

మైనంపల్లి వారసుడు అనుకున్నది అనుకున్నట్లుగా జాతీయ పతాకం ఎగురవేశారు

డైలీ భారత్, మెదక్:

ఒకనాటి రాచవీడు కోట...

నేటి మెతుకు సీమ దుర్గం...

మురిసిన మెతుకు సీమ ఖిల్లా...

మెదక్ ప్రాంత చిరకాల వాంఛ అయినటువంటి మెదక్ ఖిల్లా పై మెదక్ శాసనసభ్యులు  మైనంపల్లి రోహిత్  75వ గణతంత్ర దినోత్సవం వేడుకలు పురస్కరించుకొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అద్భుత దృశ్యం. మెదక్ ప్రజలు ఆనందం వ్యక్తపరిచారు

Previous సమాజాన్ని చైతన్యవంతం చేసేది కవులే.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Next సి పి ఆర్ ప్రథమ చికిత్స చేసి ప్రాణం కాపాడిన మెదక్ జిల్లా పోలీస్
ADVERTISEMENT