| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జిల్లా ప్రజలకు పోలీస్ అధికారులు‌ సిబ్బందికి భారత 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు : మెదక్ జిల్లా ఎస్పీ డా.బి.బాలస్వామి

జిల్లా ప్రజలకు పోలీస్ అధికారులు‌ సిబ్బందికి భారత 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు : మెదక్ జిల్లా ఎస్పీ డా.బి.బాలస్వామి

డైలీ భారత్, మెదక్: జిల్లా ఎస్.పి. డా. బి. బాలస్వామి,  ఆద్వర్యంలో జిల్లా పోలీసు ప్రదాన కార్యాలయంలో 75 వ గణతంత్ర దినోత్సవ౦ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఎస్.పి.  మాట్లాడుతూ... 1950 జనవరి 26 న భారతదేశానికి రాసుకున్న రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవ౦గా జరుపుకుంటారని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు అతిపెద్ద భారత రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి దిశా నిర్దేశం చేశారని గుర్తుచేసారు. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన చట్టం ప్రకారం నీతి నిజాయితీతో పారదర్శకతతో ధనిక పేద తేడా లేకుండా ప్రజలందరినీ సమానంగా చూసి పనిచేసి ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించినప్పుడే ఈ మానవ జన్మకు సార్థకత ఉంటుందని, ప్రజల్లో పోలీస్ అధికారులు సిబ్బంది మమేకమై విధులు నిర్వహించినప్పుడే, ప్రజలకు ఎప్పుడూ వారి సేవలు గుర్తుండిపోతుందని తెలిపారు.

తెలంగాణ పోలీసులు దేశంలోనే అత్యున్నత ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్న పోలీస్ వ్యవస్థగా పేరు పొందినదని అన్నారు. అలాగే విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి జిల్లా కలక్టర్  రాజర్షి షా   జిల్లా ఎస్.పి. డా.బి. బాలస్వామి చేతుల మీదుగా సేవ పతకాలు, ప్రశంసా పత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్.పి. అడ్మిన్ .ఎస్.మహేందర్ , మెదక్ డి.ఎస్.పి. ఫనీ౦ద్ర , తూప్రాన్ డి.ఎస్.పి. యాదగిరి రెడ్డి, డి.సి.ఆర్.బి డి.ఎస్.పి .శ్రీనివాస్ రెడ్డి , సైబర్ క్రైమ్ డి.ఎస్.పి. .సుభాష్ చంద్ర బోస్ , ఏ.ఆర్ డి.ఎస్.పి. .రంగ నాయక్  ఎస్.బి.సి.ఐ..సందీప్ రెడ్డి, డి.సి.ఆర్.బి.సి.ఐ .ప్రకాష్ గౌడ్ , ఆర్.ఐ అడ్మిన్ అచ్యుత రావ్ , ఆర్.ఐ నాగేశ్వర రావు , జిల్లా సి.ఐ.లు,  ఎస్.ఐ.లు మరియు డి.పి.ఓ. సిబ్బంది  పాల్గొన్నారు.

SEVA MEDALS

TS Police Seva Pathakam-2023

Sl.No Name of the Officer Rank Place of Working

1 Md. Raheemuddin ARSI DAR Medak 

2 Jameel Ahmed ARSI DAR Medak 

3 K.Ravindar ARSI DAR Medak 

4 M.Ramakrishna Rao ARSI DAR Medak 

5 N.Prasad ARSI DAR Medak 

6 Md.Arif Ali ARSI DAR Medak 

7 Md.Sydoddin ARHC-23 DAR Medak 

8 E.Sudhakar ARHC-514 DAR Medak 

9 M.Ravi HC-352 Regode PS

10 T.Emmanuel HC-587 PCR Medak

11 P.Kanakaiah HC-1494 Ramayampet PS

12 Syed Sikindar HC-20 Alladurg-PS

Ati-Utkrisht Seva Pathakam-2023

Sl.No Name of the Officer              Rank           Place of Working

1 Sri.Chukkala Thiratham Prathap ASI            Nizampet PS

2 Kethavath Vasiram                         ASI            Yeldurthi PS         

Utkrisht Seva Pathakam-2023

Sl.No Name of the Officer Rank   Place of Working

1 Sri.Dontaraboina Ramaiah ASI   Manoharabad PS

2 Sri.Veeramallu Ramesh PC-638   Chegunta PS

Previous జప్తిశివునూరులో గణతంత్ర వేడుకలు : గ్రామ సర్పంచ్ షరీఫ్ షేక్
Next జున్నా సోలార్ ప్యానెల్ ప్రొడక్షన్ ప్లాంట్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ADVERTISEMENT