డైలీ భారత్, నార్సింగి: మెదక్ జిల్లా నార్సింగ్ మండలం జప్తి శివునూర్ గ్రామంలో 75 వ గణతంత్రం దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ షరీఫ్ షేక్ జాతీయ జెండా ను ఎగురవేసినట్లు పేర్కొన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ షరీఫ్ షేక్ గ్రామస్తులతో పాలకవర్గ సభ్యులతో స్వీట్లు పంచుకుంటూ ఆనందం ఆత్మీయ సమ్మేళనంతో గణతంత్ర వేడుకలు మా గ్రామ పంచాయతీలో ఘనంగా జరుపుకున్నామని తెలిపారు
News