దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి వెల్లడి
డైలీ భారత్, ఉమ్మడి మెదక్ జిల్లా: సిద్దిపేట జిల్లా తొగుట మండలం మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుండి ఏసంగి పంట కాలానికి సాగునీటిని విడుదల చేసిన రాష్ట్ర అటవీ, పర్యావరణ,దేవాదాయ శాఖ మంత్రి మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి కొండ సురేఖ, దుబ్బాక నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్, ఇరిగేషన్ ఇఎన్సీ హరీరామ్, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు