| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నేటి నుంచి సామాన్యులకు బాల రాముడి దర్శనం

నేటి నుంచి సామాన్యులకు బాల రాముడి దర్శనం

డైలీ భారత్, ఉత్తర ప్రదేశ్ : ఇవాళ్టి నుంచి అయోధ్య లోని బాలరాముని దర్శనం కలగనుంది. 24 అడుగుల దూరం నుంచి సాధార ణభక్తులు బాలరాముని దర్శనం చేసుకోనే అవకాశం. సమయాలను రెండు స్లాట్లుగా విభజన చేశారు.

ఉదయం 7గంటల నుంచి ఉదయం 11.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7గంటల వరకు భక్తులు బాలరాముని దర్శనం చేసుకోవచ్చు.

ప్రతిరోజూ మూడు హారతులు ఉంటాయి. ఉదయం 6.30 గంటలకు శృంగారం హారతి, మధ్యాహ్నం 12గంటలకు భోగ్ హారతి, రాత్రి 7.30 గంటలకు సంధ్యా హారతి ఉంటుంది.

Previous క్రీడలతో ప్రాంత ఖ్యాతిని పెంచాలి : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Next భూ కబ్జాకోరులకు అధికారులు, కార్యాలయ సిబ్బంది అండగా నిలుస్తున్నారు.
ADVERTISEMENT