| Daily భారత్
Logo




షాద్ నగర్ 25వ వార్డు కౌన్సిలర్ గా సి.పెంటయ్య ప్రమాణ స్వీకారం

News

Posted on 2026-02-16 13:31:05

Share: Share


షాద్ నగర్ 25వ వార్డు కౌన్సిలర్ గా సి.పెంటయ్య ప్రమాణ స్వీకారం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ మున్సిపాలిటీ 25వ వార్డు కౌన్సిలర్ గా సి.పెంటయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన పదవీ ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి గెలిపించిన 25వ వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.వార్డు అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పారదర్శక పాలన అందించేందుకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు.ప్రమాణ స్వీకారకార్యక్రమానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్,పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానికులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >
Image 1

విద్యావంతుడు ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో విద్య శూన్యం..?

Posted On 2026-08-08 16:04:38

Readmore >
Image 1

రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్

Posted On 2026-08-08 14:28:17

Readmore >
Image 1

రాజమండ్రిలో మెడికోపై తాగుబోతుల రాక్షసత్వం...

Posted On 2026-08-08 07:38:13

Readmore >
Image 1

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

Posted On 2026-08-08 04:36:39

Readmore >
Image 1

వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

Posted On 2026-08-07 16:00:29

Readmore >