| Daily భారత్
Logo




మేడారం జాతరలో లేడీ ఐపీఎస్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌.. నెట్టింట సెన్సేషన్‌

News

Posted on 2026-01-31 00:32:30

Share: Share


మేడారం జాతరలో లేడీ ఐపీఎస్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌.. నెట్టింట సెన్సేషన్‌

డైలీ భారత్ మేడారం: తెలంగాణ కుంభమేళా, ఆసియాలోనే అతిపెద్ద జాతర అయిన మేడారం మస్మక్క-సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. జనవరి 28న ప్రారంభమైన జాతర జనవరి 31 వరకు కొనసాగుతుంది.

సమ్మక్క, సారలమ్మను గిరిజన పూజారులు గద్దెలపైకి తీసుకురావడంతో కీలక ఘట్టాలు పూర్తయ్యాయి. అడవి తల్లులను దర్శించుకునేందుకు లక్షల మంది జనం మేడారం బాటపట్టారు. ఇదిలా ఉంటే ఈసారి మేడారం జాతరలో ఓ లేడీ ఐపీఎస్‌ అధికారి స్పెషల్‌ ఎట్రాక్షగా నిలిచారు. జాతర విధుల్లో ఉన్న ఆమె ఫొటోలు, వీడియోలో సోషల్‌ మీడియాలో వైరల్‌వుతున్నాయి.

కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్‌

ఖమ్మం జిల్లా కల్లూరు ఏసీపీగా ఉన్న వసుంధర యాదవ్, యూపీ నేపథ్యం కలిగిన తెలంగాణ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి. మేడారం జాతరలో భద్రతా ఏర్పాట్లకు నాయకత్వం వహిస్తున్నారు. సమ్మక్క రాక సందర్భంగా జిల్లా ఎస్పీతో కలిసి కార్యక్రమానికి ఉత్సవ స్ఫూర్తిని జోడించారు.

వైరల్‌ మూమెంట్స్‌

సమ్మక్క రాక సమయంలో తుపాకీతో గాల్లో కాల్పులు జరిపిన సమయంలో ఆమె కేరింతలు, సారలమ్మ గద్దెల వద్ద మంత్రి సీతక్కతో కలిసి ఆమె చేసిన స్టెప్పులు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఈ క్లిప్స్‌ లక్షలాది వ్యూస్‌ సాధించాయి. వసుంధర యాదవ్‌ ఉత్సాహం, చురుకుదనం నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

నెటిజన్ల ప్రశంస

వసుంధర యాదవ్‌ చురుకుదనం, విధినిర్వహణలో నిష్ట, క్రమశిక్షణ, ఉత్సాహం చూపి నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. సాధారణ పోలీస్‌ విధులకు అతీతంగా జాతర స్ఫూర్తిలో పాలుపంచుకోవడం అరుదు. దీని వల్ల ఆమె "స్పెషల్‌ అట్రాక్షన్‌" గా నిలిచి, మహిళా అధికారులకు ఆదర్శంగా మారారు. ఈ ట్రెండ్‌ భద్రతా బలగాలకు కూడా సానుకూల ఇమేజ్‌ను పెంచుతోంది.

Image 1

రూ. 87 లక్షల అక్రమాస్తులు... వేములవాడ మాజీ ఎస్‌హెచ్‌ఓ ప్రస్తుత “కరీంనగర్ ఎక్సైజ్ సీఐ”పై ఏసీబీ కేసు

Posted On 2026-06-25 21:51:45

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర నేరస్థులు అరెస్టు

Posted On 2026-06-25 20:20:58

Readmore >
Image 1

సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం : డాకడియం కావ్య, ఎంపీ, వరంగల్

Posted On 2026-06-25 18:57:28

Readmore >
Image 1

రూ.107 కోట్ల‌తో మ‌రో 4 చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌

Posted On 2026-06-25 18:54:05

Readmore >
Image 1

యువతే దేశ భవిష్యత్తు...

Posted On 2026-06-25 18:38:19

Readmore >
Image 1

జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను తప్పక సాధించాలి : డి ఎం హెచ్ వో డాక్టర్ జె వెంకటి

Posted On 2026-06-25 18:35:11

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-06-25 18:33:22

Readmore >
Image 1

ఆపరేషన్ కవచ్‌లో కామారెడ్డి పోలీసుల పంజా

Posted On 2026-06-25 18:31:09

Readmore >
Image 1

ఈ నెల 28 నుంచి 30వ తేది వరకు పల్స్ పోలియో : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-25 18:23:12

Readmore >
Image 1

ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం నింపాలి.. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో ఇవ్వాలి

Posted On 2026-06-25 18:21:26

Readmore >