డైలీ భారత్, కరీంనగర్: గుడిలో మొక్కి నామినేషన్ వేసే వాళ్ళు వుండడం చూసాము కని డ్రైనేజీ బురదలో నుంచి వచ్చి నామినేషన్ వేసే వాల్లను చూడలేదు.అదే జరిగింది
కరీంనగర్ మునిసిపాలిటీకి చెందిన భారతీయుడు కోట శ్యామ్ కుమార్ నమన్యల బురదు లోనుంచి వచ్చి ఈరోజు కరీంనగర్ లోని 21 వ డివిజన్ కి నామినేషన్ దాఖలు చేశారు. తను మాట్లాడుతూ కరీంనగర్ లోని 66 డివిజన్లలో ఎవరిని గెలిపించినా ఒక కార్పోరేటర్ గెలిచాడు అంటారు కానీ నేను గెలిస్తే రాష్ట్రం అంతా ఒక లీడర్ గెలిచాడని అంటారు.అని కాలనీ వాసులు విజ్ఞతతో నాకు ఓటు వేసి గెలిపించాలని తెలియజేశారు. 21 వ డివిజన్ ని రాష్ట్రానికి ఆదర్శ వంతమైన డివిజన్ గా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు.