| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బొంతపల్లి అయ్యప్ప స్వామి 35వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

బొంతపల్లి అయ్యప్ప స్వామి 35వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

డైలీ భారత్ న్యూస్, పఠాన్ చేరు :సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు నియోజకవర్గం గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని బొంతపల్లి గ్రామంలో గల శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం 35వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం సాయంత్రం ఆలయంలో ఏర్పాటు చేసిన దివ్య మహా పడిపూజ కార్యక్రమానికి  పటాన్చెరు శాసన సభ్యులు  గూడెం మహిపాల్ రెడ్డి  ముఖ్య అతిథిగా హాజరై, ఆలయంలో స్వామి కి ప్రత్యేక పూజల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ జెడ్పీటీసీ కుమార్ గౌడ్, విజయ్ భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Previous హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఓటుకు నోటు, మాంసం,మద్యం
Next గుమ్మడిదల మండలం లో బలపడుతున్న బీఆర్ఎస్ పార్టీ
ADVERTISEMENT