| Daily భారత్
Logo




రియాజ్ ఎన్‌కౌంటర్‌పై స్పందించిన మానవ హక్కుల వేదిక

News

Posted on 2025-10-21 12:11:22

Share: Share


రియాజ్ ఎన్‌కౌంటర్‌పై స్పందించిన మానవ హక్కుల వేదిక

డైలీ భారత్, నిజామాబాద్ : నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్‌ను హత్య చేసిన రియాజ్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన ఘటనపై మానవ హక్కుల వేదిక స్పందించింది. ఎన్‌కౌంటర్‌పై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని, ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై హత్య నేరం మోపి, వారిని సస్పెండ్ చేయాలని హైకోర్టును కోరింది. ఈ ఎన్ కౌంటర్ పై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి చేత విచారణ జరిపించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అలాగే కానిస్టేబుల్ కుటుంబానికి సానుభూతి తెలిపింది.

Image 1

“మైండ్ అండ్ మెరిట్ అవార్డ్ అందుకున్న సైకాలజిస్ట్ పున్నంచందర్”

Posted On 2026-05-10 13:12:35

Readmore >
Image 1

విశాఖ గాజువాకలో భారీ అగ్నిప్రమాదం..!

Posted On 2026-05-10 12:16:45

Readmore >
Image 1

కాకర్ల సీనియర్ రాజకీయ నాయకులు, PACS మాజీ చైర్మన్ చీమలపాటి బిక్షం మరణం పట్ల సంతాపం తెలిపిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-05-10 11:54:36

Readmore >
Image 1

యువకుడి అనుమానాస్పద మృతి: ప్రియురాలు పరార్!

Posted On 2026-05-10 11:52:11

Readmore >
Image 1

పెళ్లి పేరుతో వంచన... దేవస్థానం ఉద్యోగిపై కేసు నమోదు.?

Posted On 2026-05-10 11:10:13

Readmore >
Image 1

ఎంపీ వద్దిరాజు ప్రధాని నరేంద్రమోడీకి విజ్ఞప్తి

Posted On 2026-05-10 08:24:05

Readmore >
Image 1

రేపు తమిళనాడు ముఖ్యమంత్రిగా టివికె అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం

Posted On 2026-05-09 21:25:28

Readmore >
Image 1

భారతదేశ ఏరోస్పేస్ మరియు రక్షణ రంగ రాజధానిగా హైదరాబాద్ ఆవిర్భవిస్తోంది: మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

Posted On 2026-05-09 21:24:43

Readmore >
Image 1

ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుల నియామక ప్రక్రియ ప్రారంభం

Posted On 2026-05-09 18:59:00

Readmore >
Image 1

మద్యం మత్తులో డ్రైవింగ్ పై కామారెడ్డి పోలీసుల ఉక్కు పాదం

Posted On 2026-05-09 18:56:47

Readmore >