| Daily భారత్
Logo




సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పై దాడి దుర్మార్గపు చర్య

News

Posted on 2025-10-08 13:22:09

Share: Share


సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పై దాడి దుర్మార్గపు చర్య

దాడీ కి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: రెండు రోజుల క్రితం అత్యున్నత  ప్రధాన న్యాయమూర్తి పై దాడి చేయడాన్ని తాము తీవ్రంగా మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బంగారు సాయిలు పేర్కొన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్ గవాయిపై బూటుతో తో దాడి జరిపిన మతోన్మాది రాకేష్ కిషోర్ ని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే బిజెపి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఈ సంఘటనను మొదట ఖండించాలని దళిత సోషల్ వర్కర్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బంగారు సాయిలు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి. ఆర్గవాయి పై దాడి జరిపిన అతనిపై న్యాయవాది యొక్క ప్రవర్తనను మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు సుంకరిమోహన్ నిరసన తెలిపారు. న్యాయమూర్తి పై అది అత్యున్నత న్యాయస్థానంలో జడ్జిపై దాడి జరిపిన ఆ వ్యక్తిని కేంద్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించి మరల ఎవరు ఇలాంటి ఘటనకు పాల్పడకుండా చూసేలా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు హుస్సేన్, కేష్ పల్లి రవి, మేకల అశోక్, మాల మహానాడు మహిళా అధ్యక్షురాలు సోనీ, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

Image 1

రూ. 87 లక్షల అక్రమాస్తులు... వేములవాడ మాజీ ఎస్‌హెచ్‌ఓ ప్రస్తుత “కరీంనగర్ ఎక్సైజ్ సీఐ”పై ఏసీబీ కేసు

Posted On 2026-06-25 21:51:45

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర నేరస్థులు అరెస్టు

Posted On 2026-06-25 20:20:58

Readmore >
Image 1

సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం : డాకడియం కావ్య, ఎంపీ, వరంగల్

Posted On 2026-06-25 18:57:28

Readmore >
Image 1

రూ.107 కోట్ల‌తో మ‌రో 4 చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌

Posted On 2026-06-25 18:54:05

Readmore >
Image 1

యువతే దేశ భవిష్యత్తు...

Posted On 2026-06-25 18:38:19

Readmore >
Image 1

జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను తప్పక సాధించాలి : డి ఎం హెచ్ వో డాక్టర్ జె వెంకటి

Posted On 2026-06-25 18:35:11

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-06-25 18:33:22

Readmore >
Image 1

ఆపరేషన్ కవచ్‌లో కామారెడ్డి పోలీసుల పంజా

Posted On 2026-06-25 18:31:09

Readmore >
Image 1

ఈ నెల 28 నుంచి 30వ తేది వరకు పల్స్ పోలియో : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-25 18:23:12

Readmore >
Image 1

ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం నింపాలి.. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో ఇవ్వాలి

Posted On 2026-06-25 18:21:26

Readmore >