| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో లైసెన్స్ ఆయుధాలు సంబంధిత పోలీస్ స్టేషన్ లో అప్పగించాలి

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో లైసెన్స్ ఆయుధాలు సంబంధిత పోలీస్ స్టేషన్ లో అప్పగించాలి

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ వెల్లడి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపద్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో గల వారు అర్మ్స్ లైసెన్స్ పొందిన వారు సెక్షన్ 21 ఆఫ్ అర్మ్స్ యాక్టు 1959 ప్రకారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోని అర్మ్స్ లైసెన్స్ పొంది ఉన్నవారు వారి లైసెన్స్ ఆయుధాలను సంబంధింత పోలీస్ స్టేషన్లలో ఈనెల  09 తేదీ లోపు జమ చేయ వలసినదిగా నోటిఫికేషన్ ను జారీచేయడం అయినది. ఎవరయిన లైసెన్స్ ఆయుధాలు జమ చేయనట్లయితే వారిపై ఏ ఆర్ ఎం ఎస్  యాక్టు ప్రకారంగా చట్టరిత్య చర్యలు తీసుకోబడుతుందన్నారు.ఎవరైతే అట్టి ఉత్తర్వుల నుండి మినహాయింపు పొందగోరుతారో వారు, నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు కార్యాలయంలోని సంబంధిత అధికారికి వ్రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాళ్లన్నారు.

Previous రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ని పరామర్శించిన ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు
Next వెంగనపాలెం స్మశాన వాటిక వద్ద ఏసిపి విష్ణుమూర్తి భౌతిక గాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు
ADVERTISEMENT