| Daily భారత్
Logo




వెంగనపాలెం స్మశాన వాటిక వద్ద ఏసిపి విష్ణుమూర్తి భౌతిక గాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు

News

Posted on 2025-10-07 22:16:56

Share: Share


వెంగనపాలెం స్మశాన వాటిక వద్ద ఏసిపి విష్ణుమూర్తి భౌతిక గాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) హైదరాబాద్ విధులు నిర్వర్తిస్తున్నా సబ్బతి విష్ణుమూర్తి గుండెపోటుతో హైదరాబాద్ వారి నివాసంలో  మరణించినారు ద్వారా జూలూరుపాడు మండలం వెంకన్నపాలెం వారి స్వగృహం నందు సంతాపం వ్యక్తం తెలియజేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ బిరుదు రోహిత్ రాజ్ సబ్ డివిజన్ డిఎస్పి అబ్దుల్ రెహమాన్, జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి, జూలూరుపాడుఎస్ఐ రవి, డిసిఆర్ డి.ఎస్.పి నాయుడు మల్లయ్య స్వామి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంటిలిజెన్సీ ఏసిపి వెంకన్న బాబు, ఖమ్మం జిల్లా ఇంటెలిజెంట్ ఏసిపి రామోజీ రమేష్, అడిషనల్ డిసిపి రామాంజనేయులు, కృపాకర్, కిషోన్, ఏసిపి ఏఆర్ డిఎస్పి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,రెహ్మాన్ వైరా ఏసిపి, సిఐ నూనె వెంకటేశ్వర్లు ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ట్రాఫిక్ ఎస్ఐ గడ్డం ప్రవీణ్, జూలూరుపాడు సర్కిల్ పోలీస్ సిబ్బంది, ఉమ్మడి జిల్లాల టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సత్యనారాయణ, మద్దెల శివకుమార్, జేఎన్టీయూ జై సి చైర్మన్ మరియు మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా రంజిత్ కుమార్, జిల్లా అధ్యక్షులు నవతన్, పూల రవీందర్ , ఉమ్మడి జిల్లాల పాత్రికేయ మిత్రులు, బోధ మతం,తదితరులు గౌరవ వందనం స్వీకరించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఆర్ పోలీస్ సిబ్బందివారి మరణం బాధాకరమని వారితో ఉన్న సాన్నిహిత్యాన్ని  గుర్తు చేసుకున్నారు. వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోతు రాందాస్ నాయక్, కొత్తగూడెం నియోజకవర్గఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ,పోలీస్ శాఖలో పేరు ప్రతిష్టలు సంపాదించి అనేక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటూ పేదవాళ్లకు సాయం సహకారాలు అందించుకుంటూ ఆయన సేవలు కొనియాడలేవని అన్నారు ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మండల ప్రజలు ఉమ్మడి జిల్లాల ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు

కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధించారు.

Image 1

మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ

Posted On 2026-06-26 12:01:33

Readmore >
Image 1

రూ. 87 లక్షల అక్రమాస్తులు... వేములవాడ మాజీ ఎస్‌హెచ్‌ఓ ప్రస్తుత “కరీంనగర్ ఎక్సైజ్ సీఐ”పై ఏసీబీ కేసు

Posted On 2026-06-25 21:51:45

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర నేరస్థులు అరెస్టు

Posted On 2026-06-25 20:20:58

Readmore >
Image 1

సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం : డాకడియం కావ్య, ఎంపీ, వరంగల్

Posted On 2026-06-25 18:57:28

Readmore >
Image 1

రూ.107 కోట్ల‌తో మ‌రో 4 చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌

Posted On 2026-06-25 18:54:05

Readmore >
Image 1

యువతే దేశ భవిష్యత్తు...

Posted On 2026-06-25 18:38:19

Readmore >
Image 1

జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను తప్పక సాధించాలి : డి ఎం హెచ్ వో డాక్టర్ జె వెంకటి

Posted On 2026-06-25 18:35:11

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-06-25 18:33:22

Readmore >
Image 1

ఆపరేషన్ కవచ్‌లో కామారెడ్డి పోలీసుల పంజా

Posted On 2026-06-25 18:31:09

Readmore >
Image 1

ఈ నెల 28 నుంచి 30వ తేది వరకు పల్స్ పోలియో : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-25 18:23:12

Readmore >