Posted on 2025-09-27 20:06:43
వీకెండ్, బతుకమ్మ, దసరా సెలవులు కావడంతో సొంతూర్లకు హైదరాబాద్ నుండి బయలుదేరి వస్తున్న వాహనదారులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ నగర శివారులోని మాధవ నగర్ రైల్వే గేట్ ప్రాంతం లోని బైపాస్ రోడ్డు నుండి హైదరాబాద్ వెళ్లే రోడ్డు సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ తో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇటీవల వర్షాల నేపథ్యంలో, అలాగే ఆరోబి బ్రిడ్జి వంతెన నిర్మాణం చేపట్టడంతో ఆ ప్రాంతమంతా రోడ్లన్నీ గుంటలమయమై పూర్తిగా ధ్వంసమయ్యాయి. మాధవ నగర్ నుండి దాదాపు బర్దిపూర్ వరకు వాహనాలు పూర్తిగా ట్రాఫిక్ లో ఇరుక్కున్నాయి. దీనికి తోడు వీకెండ్, బతుకమ్మ, దసరా సెలవులు కావడంతో హైదరాబాద్లో నివాసముండే జిల్లా వాసులు తమ తమ సొంత ఊళ్ళోకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో సాధారణ ట్రాఫిక్ కంటే శనివారం సాయంత్రం ఈ ప్రాంతం మొత్తం వాహనాల రద్దీతో రోడ్లన్నీ దర్శనమిచ్చాయి.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >