డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం బుధార రాఘవాపురం గ్రామానికి చెందిన షేక్ మౌలాలి కుమారుడు అశద్ కైమ్ అన్న ప్రాసన వేడుకకు హాజరై చిన్నారుడుని ఆశీర్వదించిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు షేక్ బాజీ, ముస్లిం మైనారిటీ అధ్యక్షులు షేక్ చాంద్ పాషా, రేపల్లెవాడ గ్రామ శాఖ రాచబంటి వీరభద్రం, బురద రాఘవాపురం గ్రామ శాఖ షేక్ యాకుబ్ పాషా, మండల నాయకులు పొన్నెం హరికృష్ణ, భుక్యా సేవా భుక్యా ధర్మా నాయక్, భుక్యా వినోద్ కుమార్, భూక్యా బాలకృష్ణ, నగేష్ తదితరులు పాల్గొన్నారు
News
అన్న ప్రాసన వేడుకకు హాజరైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు