| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జలమయమైన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధులు

జలమయమైన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధులు

అప్రమత్తమైన అధికార యంత్రాంగం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:గత రెండు రోజుల నుండి ఏడతెరుపు  లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పలు వీధుల్లో, ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో వర్షపు  వరద నీరు ఆయా  కాలనీలలో పూర్తిగా జలమయమయ్యాయి. కోర్టు చౌరస్తా నుంచి నటరాజ్ థియేటర్, ఎల్లమ్మ గుట్ట ప్రాంతాల్లోని రహదారులపై భారీగా నీరు చేరడంతో నగరపాలక సంస్థ అధికారులు అక్కడికి చేరుకున్నారు. పోలీసుల ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ట్రాఫిక్​కు ఇబ్బంది లేకుండా పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా శివారు ప్రాంతాలు నీటమునిగి ప్రజలు అవస్థలు పడుతున్నారు. కోర్టు చౌరస్తా నుంచి నటరాజ్ థియేటర్, ఎల్లమ్మ గుట్ట ప్రాంతాల్లోని రహదారులపై భారీగా నీరు చేరడంతో నగరపాలక సంస్థ అధికారులు అక్కడికి చేరుకున్నారు. పోలీసుల ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ట్రాఫిక్​కు ఇబ్బంది లేకుండా పర్యవేక్షిస్తున్నారు.

Previous కలెక్టర్ మరియు ఎస్పీ గ్రేట్ ఆఫీసర్స్... కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
Next వ్యాన్ ఢీకొని వ్యక్తి మృతి
ADVERTISEMENT