| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అక్రమ వడ్డీ వ్యాపారస్తులపై కొరడా ఝాలుపించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్

అక్రమ వడ్డీ వ్యాపారస్తులపై కొరడా ఝాలుపించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్

కరెన్సీ మాదిరి రూపంలో  దర్శనమిచ్చిన కట్టల సమయంగా విలువైన ప్రామిసరీ నోట్లు

కోట్ల రూపాయల విలువైన విల్లాలు చెక్కులు స్వాధీనం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ వడ్డీ వ్యాపారం పోలీస్ కమిషనర్  కొరడా జూలిపించారు. జిల్లాలో ఆర్థిక అవసరాల నిమిత్తం తీసుకున్న అప్పులకు సామాన్యుల నుంచి మొదలుకొని చిరు అధిక మొత్తంలో వడ్డీలు,బారు వడ్డీలు, చక్ర వడ్డీలు వసూలు చేస్తున్న వారిపై పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కన్నెర్ర చేశారు. సిపి  ఆదేశాలతో శనివారం తెల్లవారుజాము నుంచి నిజామాబాద్ బోధన్ ఆర్మూర్ సభ్యుల పరిధిలో వడ్డీ వ్యాపారులపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు సోదలతో విరుచుకుపడ్డారు. వ్యాపారులను నిద్ర నుంచి లేపి పిల్లలు కార్యాలయాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో కట్టల కొద్ది ప్రామిసరీ నోట్లు, రిజిస్టర్ సేల్స్ డీడ్లతోపాటు, చెక్కులను, నగదును స్వాధీనం చేసుకున్నారు.

Previous పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను పూజించాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
Next ఎంబీబీఎస్ విద్యార్థిని చితకబాదిన పీజీ విద్యార్థులు
ADVERTISEMENT