| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఇల్లు కాలిపోయిన కుటుంబానికి అండగా మేము సైతం ఫౌండేషన్

ఇల్లు కాలిపోయిన కుటుంబానికి అండగా మేము సైతం ఫౌండేషన్

డైలీ భారత్, అశ్వరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం గాండ్లగూడెం గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు పూర్తిగా దగ్ధమైనది,కట్టుబట్టలతో కుటుంబ సభ్యులు ఉండడం జరిగిన విషయం తెలుసుకున్న దమ్మపేట మేము సైతం ఫౌండేషన్ వారు దాతల సహకారంతో అందినటువంటి సహాయాన్ని ఆ కుటుంబానికి 50 కేజీల రైస్,నిత్యవసర సరుకులు,వంట సామాగ్రి,దుస్తులు అందించడం జరిగినది,ఈ కార్యక్రమంలో మేము సైతం ఫౌండేషన్ టీం సభ్యులు తంబళ్ల రవి,కోమటి వేణు,రాయల పోలయ్య,దారా విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Previous ఏసీబీకి చిక్కిన పురపాలక కార్యాలయములోని సీనియర్ అసిస్టెంటు
Next దొంగతనం జరిగిన ఏటీఎం సెంటర్ స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్
ADVERTISEMENT