Posted on 2023-12-23 19:29:49
డైలీ భారత్, చండీగఢ్: ఓ హెడ్ కానిస్టేబుల్ తన ఇంట్లో పని చేసే బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆ పోలీస్ అధికారిని అరెస్ట్ చేశారు. అలాగే ఆయనను సర్వీస్ నుంచి తొలగించారు. ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ సంఘటన జరిగింది. హెడ్ కానిస్టేబుల్ అనూప్ సింగ్, పోలీస్ ఎస్కార్ట్ గార్డ్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అతడి ఇంట్లో పనులు చేసే 14 ఏళ్ల బాలికపై గురువారం లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు ఈ విషయాన్ని తన తల్లికి చెప్పింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కాగా.. ఈ సంఘటనపై పోలీసులు వెంటనే స్పందించారు. మేజిస్ట్రేట్ ఎదుట బాలిక స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. లైంగిక దాడికి పాల్పడిన హెడ్ కానిస్టేబుల్ అనూప్ సింగ్‌పై పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆయనను అరెస్ట్ చేయడంతోపాటు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసినట్లు డీసీపీ తెలిపారు. ఓ హెడ్ కానిస్టేబుల్ తన ఇంట్లో పని చేసే బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆ పోలీస్ అధికారిని అరెస్ట్ చేశారు. అలాగే ఆయనను సర్వీస్ నుంచి తొలగించారు. ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ సంఘటన జరిగింది. హెడ్ కానిస్టేబుల్ అనూప్ సింగ్, పోలీస్ ఎస్కార్ట్ గార్డ్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అతడి ఇంట్లో పనులు చేసే 14 ఏళ్ల బాలికపై గురువారం లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు ఈ విషయాన్ని తన తల్లికి చెప్పింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కాగా.. ఈ సంఘటనపై పోలీసులు వెంటనే స్పందించారు. మేజిస్ట్రేట్ ఎదుట బాలిక స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. లైంగిక దాడికి పాల్పడిన హెడ్ కానిస్టేబుల్ అనూప్ సింగ్‌పై పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆయనను అరెస్ట్ చేయడంతోపాటు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసినట్లు డీసీపీ తెలిపారు.
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >