Posted on 2023-09-08 07:50:00
వాలంటీర్ల ముసుగులో అక్రమంగా మద్యం అమ్ముతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అంగళ్ల : అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలోని అంగళ్ల క్లస్టరు-19 వాలంటీర్ అవర దాసరి సందీప్ కుమార్, మరో మహిళా వాలంటీర్ లేపాక్షి అమ్మాజీ కర్ణాటక నుంచి నడిపి రెడ్డి దగ్గరి నుంచి అక్రమంగా మద్యాన్ని తీసుకొచ్చి విక్రయిస్తున్నారు.
ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరి నుంచి రూ.35 వేల విలువైన 480 టెట్రా మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >