| Daily భారత్
Logo




తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ జిల్లా సభకు ఎస్పి బి.రోహిత్ రాజ్ ఐపీఎస్ కు ఆహ్వానం

News

Posted on 2025-08-14 14:19:35

Share: Share


తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ జిల్లా సభకు ఎస్పి బి.రోహిత్ రాజ్ ఐపీఎస్ కు ఆహ్వానం

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయం నందు తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ (టిజెయంయు) జర్నలిస్టుల జిల్లాసభను రాష్ట్ర అధ్యక్షులు ఐ. ప్రభాకర్ ఉత్తర్వుల మేరకు భద్రాచలం చర్ల రోడ్డు గిరిజన అభ్యుదయ భవనంలో నిర్వహిస్తున్న సందర్భంగా యూనియన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కురిమల శంకర్ ,భద్రాచలం డివిజన్ అధ్యక్షులు కనకం శ్రీమన్నారాయణ, మరియు జిల్లా కమిటీ సభ్యులు జిల్లా ఎస్పీ బి.రోహిత్ రాజ్ ఐపీఎస్ కు ఆహ్వాన పత్రికను అందజేశారు ఈ కార్యక్రమంలో (టీజేయంయు) జిల్లా నాయకులు సామల ప్రవీణ్ ,ఫాల్గుణ,కత్తి బాలకృష్ణ ,రమేష్, అపర్ణ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Image 1

అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం

Posted On 2026-07-27 18:35:56

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు

Posted On 2026-07-27 17:05:43

Readmore >
Image 1

డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్

Posted On 2026-07-27 15:43:01

Readmore >
Image 1

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తొలగించండి...

Posted On 2026-07-27 15:39:03

Readmore >
Image 1

RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం

Posted On 2026-07-27 14:31:47

Readmore >
Image 1

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-07-27 14:26:00

Readmore >
Image 1

రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం

Posted On 2026-07-27 14:24:02

Readmore >
Image 1

సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి

Posted On 2026-07-27 14:06:55

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం

Posted On 2026-07-27 08:16:22

Readmore >
Image 1

అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు

Posted On 2026-07-27 07:39:23

Readmore >