| Daily భారత్
Logo




హెచ్ పి ఎస్ స్కూల్ ఎదుట భారీగా ట్రాఫిక్ జామ్

News

Posted on 2025-08-14 13:20:16

Share: Share


హెచ్ పి ఎస్ స్కూల్ ఎదుట భారీగా ట్రాఫిక్ జామ్

జాడ లేని ట్రాఫిక్ పోలీసులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నగరంలోని చంద్రశేఖర్ కాలనీ లో గల హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్ పి ఎస్) ఎదుట ప్రతిరోజు స్కూల్ ప్రారంభం అయ్యే సమయం, స్కూల్ మూసే సమయంలో విపరీతంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. అయినా ఇటువైపు ట్రాఫిక్ పోలీసులు కన్నెత్తి కూడా చూడకుండా ట్రాఫిక్ క్లియర్ చేయడంలో విఫలమవుతున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. కారణం పాఠశాల యాజమాన్యం అర్బన్ ఎమ్మెల్యే కు బాగా తెలిసిన వారు కావడం ఓకేత్తు అయితే, ఇందులో చదివే విద్యార్థులు నగరంలో వివిధ పోలీస్ స్టేషన్ లో పనిచేసే ఎస్సైల నుండి సిఐల పిల్లలు కూడా ఈ పాఠశాలలోనే చదువుతుండడంతో ట్రాఫిక్ పోలీసులు ఈ పాఠశాల దరిదాపులోకి వచ్చే సాహసం చేయలేకపోవడం విశేషం. దీంతో ట్రాఫిక్ జామ్ వల్ల ఈ రోడ్డు గుండా ప్రయాణించే సామాన్య ద్విచక్ర వాహన దారులు ఇబ్బందులకు  నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Image 1

అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం

Posted On 2026-07-27 18:35:56

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు

Posted On 2026-07-27 17:05:43

Readmore >
Image 1

డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్

Posted On 2026-07-27 15:43:01

Readmore >
Image 1

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తొలగించండి...

Posted On 2026-07-27 15:39:03

Readmore >
Image 1

RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం

Posted On 2026-07-27 14:31:47

Readmore >
Image 1

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-07-27 14:26:00

Readmore >
Image 1

రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం

Posted On 2026-07-27 14:24:02

Readmore >
Image 1

సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి

Posted On 2026-07-27 14:06:55

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం

Posted On 2026-07-27 08:16:22

Readmore >
Image 1

అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు

Posted On 2026-07-27 07:39:23

Readmore >