డైలీ భారత్, హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ఉప్పల్ లో స్నేహితుల దినోత్సవం సందర్భంగా జేఎన్టిహెచ్ జేఏసీ చైర్మన్ మరియు మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముందా రంజిత్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల స్నేహితులు ఒకరు ఒకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు భవిష్యత్ కార్యాచరణ పలు కార్యక్రమాల గురించి చర్చించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో డీజే నాగరాజు, ఏం అరవింద్, డి సాయిరాజ్, బి సతీష్, పి మనీ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు
News
స్నేహితుల దినోత్సవం సందర్భంగా జెఎన్టిహెచ్ జేఏసీ చైర్మన్ మరియు మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి మందా రంజిత్ కుమార్ మర్యాదపూర్వం కలిసిన జూలూరుపాడు స్నేహితులు