| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పాక్‌కు సింధు నది ప్రవాహాన్ని నిలిపివేసిన భారత్

పాక్‌కు సింధు నది ప్రవాహాన్ని నిలిపివేసిన భారత్

డైలీ భారత్, జమ్మూ కాశ్మీర్: పాకిస్తాన్‌‌‌కు సింధు నది నీటి ప్రవాహాన్ని భారత్ నిలిపివేసింది. ఈ నేపథ్యంలో తర్బెలా డ్యామ్ నాలుగు గేట్లను డ్యామ్ అధికారులు మూసివేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా అధికారులు X ద్వారా విడుదల చేశారు. అయితే కశ్మీర్‌లో ఉగ్రవాదులు 26 మంది టూరిస్టులను దారుణంగా చంపిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది.

Previous ఉగ్రదాడి టెర్రరిస్ట్ ఇల్లును ఐఈడీతో పేల్చేసిన భారత ఆర్మీ
Next లష్కరే తోయిబా టాప్‌ కమాండర్‌ హతం
ADVERTISEMENT