డైలీ భారత్, విజయవాడ :విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ వారి గుడి అభివృద్ది పనుల శంకుస్థాపన ఈ రోజు చేయునున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి.
ఈ రోజు ఉదయం 8:45 నిముషాలకు అభివృద్ది పనులకు శంఖుస్థాపన ముహూర్తం. ఈ ఏర్పాట్లు పరిశీలిస్తున్న దేవాదాయ శాఖ మంత్రి కొట్టి సత్యనారాయణ..
216 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ ఈ రోజు శంఖుస్థాపన చేస్తారు
ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయ్యాయి.
ఎన్నికల నేపధ్యంలో అభివృద్ధి పనులకు ఎటువంటి ఆటంకం కలుగదు..
భక్తులకు అన్ని సౌకర్యవంతంగా అందించేందుకే ఈ ఏర్పాట్లు.. నాలుగంతస్తుల ఆటోమేటెడ్ కార్ పార్కింగ్ సిద్ధం చేస్తున్నాం..
కొండచరియలు విరిగి కిందకు పడకుండా జాగ్రత్త చర్యలు పూర్తిగా తీసుకుంటున్నాం..
ఇప్పటి వరకూ నిరుపయోగంగా వదిలేసిన క్యూలైన్లను, ర్యాంపు కూడా నిర్మించి ఉపయోగం లోకి తెస్తాం..