| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

క్రికెట్ బెట్టింగ్‌కు మరో యువకుడు బలి

క్రికెట్ బెట్టింగ్‌కు మరో యువకుడు బలి

డైలీ భారత్, మేడ్చల్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌడవెల్లిలో క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య 

గుండ్ల పోచంపల్లికి చెందిన సోమేశ్ (29) అనే యువకుడు క్రికెట్ బెట్టింగ్‌లో రూ.2 లక్షలు పోగొట్టుకొని మనోవేదనకు గురైన సోమేశ్

దీంతో గౌడవెల్లి పరిధిలో రైలు పట్టాలపై పడుకొని, ఆత్మహత్యకు పాల్పడ్డ సోమేశ్

Previous టాటా ఏస్ వాహనం బోల్తా పడి గాయపడిన వారిని పరామర్శించిన లకావత్ గిరిబాబు
Next కాంగ్రెస్ విధేయుడిని కోల్పోయాం :కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
ADVERTISEMENT