డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణ వెంకంపేట్ కు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన గడప దయాకర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఈ రోజు స్థానిక మాజీ కౌన్సిలర్ కల్లూరి రాజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ తన వంతు సహాయంగా 50 కిలోల బియ్యం అందజేశారు.
ఈ కార్యక్రమంలో గడ్డం వెంకటేష్,కొక్కుల నర్సయ్య, లింగంపెల్లి దేవయ్య,గోక లక్ష్మిరాజాం, నంగునూరి శ్రీనివాస్, కొండి రాజు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు