Posted on 2025-03-20 19:07:59
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : బీఆర్ఎస్వి షాద్ నగర్ నియోజకవర్గం అధ్యక్షుడు శీలం శ్రీకాంత్ జన్మదినం సందర్బంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ని మర్యాద పూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఆయురారోగ్యాలతో మంచి అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే శ్రీకాంత్ ను ఆశీర్వదించారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >