| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కాంగ్రెస్ నాయకులు మంత్రి తుమ్మల తో భేటీ

కాంగ్రెస్ నాయకులు మంత్రి తుమ్మల తో భేటీ

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,  తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  వారి గృహమునందు  చర్ల మండల సీనియర్ నాయకులు కలిసి చర్ల మండలం లోని అనేక సమస్యలపై చర్చించి వినతి పత్రం ఇచ్చి వారిని శాలువాతో  సన్మానించారు.ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిపిసిసి సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జవ్వాది రవిచంద్ర , చర్ల మండల అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్ఫా శ్రీను , పి ఏ సి ఎస్ అధ్యక్షులు పరుచూరి రవి కుమార్,ఆవుల పుల్లారావు,బండి వేణు, ఇందుల బుచ్చిబాబు , సుందరి సురేష్ , ముత్యాల సంపత్ కుమార్, తడికల నరేష్, కాకర్ల కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Previous సీతరాముల వారికీ గోటి తో కోటి తలంబ్రాలు
Next రెండు దొంగతనం కేసులలో నింధితునికి 8నెలల కారాగార జైలు శిక్ష
ADVERTISEMENT