| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఆదివాసి కమ్యూనిటీ హాల్ సాధనకై అన్ని ఆదివాసి సంఘాల సమన్వయంతో మార్చ్ 15తేదిన చేర్చా వేదిక

ఆదివాసి కమ్యూనిటీ హాల్ సాధనకై అన్ని ఆదివాసి సంఘాల సమన్వయంతో మార్చ్ 15తేదిన చేర్చా వేదిక

తుడుం దెబ్బా ఆధ్వర్యంలో ఆదివాసి కమ్యూనిటీ హాల్ సాధనకై అన్ని ఆదివాసి సంఘాల సమన్వయంతో మార్చ్ 15తేదిన  చేర్చా వేదిక (రౌండ్ టేబుల్ సమావేశం)

ఓ ఆదివాసి, రా... కదిలి రా... మన హక్కుల సాధనకై

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఆదివాసి కమ్యూనిటీ హాల్ సాధనకై మార్చి 15వ తేదీన సమస్త ఆదివాసి పెద్దలు,యువత,అక్కలు,చెల్లెలు అన్ని ఆదివాసీ సంఘాల సహకారంతో తుడుం దేబ్బ  ఆధ్వర్యంలో  దమ్మపేట కమ్యూనిటీ హాల్ స్థలం దగ్గర చర్చా వేదిక (రౌండ్ టేబుల్ సమావేశం)అనే కార్యక్రమం జరపబడును,కావున మార్చ్ 15 ఉదయం 9 గంటలకి దమ్మపేట ఎమ్మార్వో ఆఫీస్ పక్కన మన ఆదివాసి కమ్యూనిటీ హాల్ స్థలం... కొమరం భీమ్,సోయం గంగుల విగ్రహాల దగ్గరికి అందరు రాగలరు,పార్టీలకు అతీతంగా,

మండల వ్యాప్తంగా ఉన్న అన్ని ఆదివాసిల సంఘాల సమన్వయంతో,సమస్త ఆదివాసిలా సహకారంతో కమ్యూనిటీ హాలు సాధనకై చర్చా వేదిక నిర్వహించడం జరుగుతుంది,

వినతి పత్రాలు ఇచ్చి ఇచ్చి అలిసిపోయాం...ఇక కార్యచరణ మొదలుపెడదాం

రా కదిలి రా... జై ఆదివాసి.. జై జై ఆదివాసి.. జై కొమరం భీమ్

మీ..బండారు సూర్యనారాయణ తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు

Previous సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రాంతాలకు ప్యానల్ అడ్వకేట్‌గా వెల్లంకి వెంకటేశ్వరరావు
Next చిట్కుల్లో ఘనంగా వైయస్సార్ సిపి 15 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ADVERTISEMENT