డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలపై ఐటీ సోదాలు.ఏపీ, తెలంగాణతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు చెన్నైలో సోదాలు.హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న శ్రీచైతన్య విద్యాసంస్థలు.పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు గుర్తింపు ?..విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకొని ట్యాక్స్ చెల్లించకుండా ఎగవేసినట్లు ఆరోపణలు.
తెలంగాణ లో,ఆంధ్రాలో కొన్నింటికి అయితే పర్మిషన్ నిల్ ... పైసలు పుల్." సిబిఎస్ " సిలబస్ అంటు లక్షలు కాజేస్తున్నా చైతన్య సంస్థల యాజమాన్యాలు.చైతన్య సంస్థ భారీ క్యాష్ స్కాం వెలుగులోకి ... విషయం బయటకు పొక్కకుండా పలు న్యూస్ ఛానల్స్ కు యడ్స్ రూపంలో పైసలు.పలు జిల్లాలో సిబిఎస్ సిలబస్ పేరుతో క్యాష్ తీసుకుంటు విచ్చల విడిగా అవినీతికి పాల్పడుతున్న చైతన్య సంస్థలు.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురము జిల్లాలో శ్రీ చైతన్య రెండు బ్రాంచేస్ లో అసలు పర్మిషన్ లేని "సిబిఎస్ " సిలబస్.అనంతపురము జిల్లాలో విద్యా శాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తుడడంతో "మూడు పూలు ఆరు కాయలుగా బిజినెస్ చేస్తున్న " శ్రీ చైతన్య సంస్థలు.అనంతపురము పట్టణంలో ఆ రెండు బ్రాంచెస్ లో డబ్బు పన్ను ఎగవేతకు నిలయంగా మారుతోందా.శ్రీ చైతన్యలో ఫీజు కట్టకపోతే విద్యార్థీ, తండ్రీ ఇద్దరి ప్రాణాలు కోల్పోవాల్సిదే ... నేల రోజుల కిందట ఆ పరిమిషన్ లేని శ్రీ చైతన్య లో విద్యార్థి తండ్రీ "పురుగులు ముందు " సేవించన తరువాత కూడా ఆ సంస్ధ పై చర్యలు శూన్యం. విద్యా శాఖ అధికారులు, రాజాకీయ అండదండలతో ఆ రెండు బ్రంచేస్ అనధికారంగా నడుపుతున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలు.