| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నిరుపేద వివాహ కుటుంబానికి చేయూతనిచ్చిన మాజీ కౌన్సిలర్ కల్లూరి రాజు

నిరుపేద వివాహ కుటుంబానికి చేయూతనిచ్చిన మాజీ కౌన్సిలర్ కల్లూరి రాజు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:సిరిసిల్ల పట్టణం సుందరయ్యనగర్ కు చెందిన నిరుపేద  కుటుంబానికి చెందిన దేవులపెల్లి స్వరూప-కీ.శే. బాలయ్య కూతురు ఆరాధ్య(మౌనిక) వివాహం  సందర్భంగా స్థానిక  36 వ వార్డు మాజీ కౌన్సిలర్ కల్లూరి రాజు 50 కిలోల బియ్యం అందించి నూతన వధువును ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా వధువు బంధువులు  హర్షం వ్యక్తం చేస్తూ మాజీ కౌన్సిలర్ కల్లూరి రాజుకి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో గడ్డం వెంకటేష్, కొక్కుల నర్సయ్య, లింగంపెల్లి దేవయ్య మరియు వధువు బంధువులు పాల్గొన్నారు.

Previous SLBC సొరంగం వద్దకు సీఎం రేవంత్ రెడ్డి
Next కన్నా తల్లిని కత్తితో పొడిచి హత్య చేసిన కొడుకు
ADVERTISEMENT