| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గెలిపిస్తే జయయాత్ర ఓడిస్తే శవయాత్ర : బి.ఆర్.ఎస్ అభ్యర్థి

గెలిపిస్తే జయయాత్ర ఓడిస్తే శవయాత్ర : బి.ఆర్.ఎస్ అభ్యర్థి

గెలిపిస్తే జయయాత్ర ఓడిస్తే శవయాత్ర: పాడి కౌశిక్ రెడ్డి

డైలీ భారత్, కరీంనగర్ జిల్లా: నేటితో ఎన్నికల ప్రచారం ముగుస్తున్న క్రమంలో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది.

హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ నిర్వ హించిన ఎన్నికల ప్రచా రంలో భాగంగా పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఉద్వేగంగా ప్రసంగించారు.

ఈసారి తనను గెలిపిం చకపోతే భార్యా, బిడ్డతో కలిసి ఉరివేసు కుంటానని వేడు కున్నారు.చంపు కుంటారో, సాదుకుంటారో మీ ఇష్టమని హాట్ కామెంట్స్ చేశారు.

డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువ డతాయని, ఫలితాలలో తనను గెలిపిస్తే జయ యాత్ర, ఓడితే మరుసటి రోజు శవయాత్ర అని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఒక్క సారి తనకు అవకాశం కల్పించాలని 30వ తేదీన కారు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజా రిటీతో గెలిపించాలని కోరారు..

Previous తెలంగాణ ఎన్నికల్లో 3శాతం నుండి 5 శాతం ఓట్లు తేడాతో ఒక ప్రధాన రాజకీయ పార్టీ ఓడిపోతుంది
Next నేటి నుండి144 సెక్షన్ అమలు: రామగుండం కమిషనర్ రేమారాజేశ్వరి
ADVERTISEMENT