| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నూతన మున్సిపల్ కమిషనర్ సునీతను సన్మానించిన మొహమ్మద్ ఇబ్రహీం

నూతన మున్సిపల్ కమిషనర్ సునీతను సన్మానించిన మొహమ్మద్ ఇబ్రహీం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో శనివారం నూతన మున్సిపల్ కమిషనర్ సునీతను సన్మానించిన షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ఇబ్రాహీం. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ ,మాజీ కౌన్సిలర్ సర్వర్ పాషా, శ్రీశైలం గౌడ్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ ఎండి.ఆమేర్ తదితరులు శాలువాతో సన్మానించి పూల బొకే అందజేశారు.

Previous మహాకుంభమేళాకు చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు
Next పామాయిల్ చెట్టు మీద నుంచి జారీ పడి చనిపోయిన కూలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి : తుడుం దెబ్బ నాయకులు తంబల్ల రవి
ADVERTISEMENT