| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన సి.పెంటయ్య

సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన సి.పెంటయ్య

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : ఫరూఖ్ నగర్ మండలం మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాలలో 150 వ వార్షికోత్సవంలో పర్యటన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం మొగిలిగిద్ద గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ వద్ద ల్యాండ్‌ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సి.పెంటయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినీ కలిసి స్వాగతం పలికారు .

Previous 300 కోట్ల కుంభకోణం: శ్రీలక్ష్మి శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ యజమాని గుర్రం విజయలక్ష్మి అరెస్ట్
Next ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదం
ADVERTISEMENT