డైలీ భారత్ర్, ఉట్నూర్: Dr. Rathod Ramesh, Asst. Veterinary Surgeon, Veterinary Hospital, Shyampur, Utnoor Mandal of Adilabad district was caught for demanding and accepting the bribe amount of Rs.15,000/- from the complainant "to issue Non-payment certificates for the months of October & November -2023 pertaining to the salary of the father of the complainant, who was Veterinary Assistant at the same hospital".
Earlier, the Accused Officer had already demanded and accepted Rs.3000/- from the complaimant to issue LPC (Last Pay Certificate) in connection with the transfer of complainants father.
ఫిర్యాదుధారుని యొక్క నాన్న జీతంకు సంబంధించిన "అక్టోబర్ మరియు నవంబర్ -2023 నెలలకు సంబంధించిన నాన్-పేమెంట్ సర్టిఫికేట్‌లను జారీ చేయడానికి" ఫిర్యాదుధారుని నుండి రూ.15000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన ఆదిలాబాద్ జిల్లా, ఉట్నూర్ మండలంలోని శ్యాంపూర్ పశు వైద్యాశాల అసిస్టెంట్ సివిల్ సర్జన్ డా. రాథోడ్ రమేష్.
అయితే సదరు పశు వైద్యుడు, ఫిర్యాదుధారుని తండ్రి అదే ఆసుపత్రిలో వెటర్నరీ అసిస్టెంట్‌గా పనిచేసి అక్కడి నుండి వేరే చోటుకు బదిలీ అయ్యే సమయాన ఇచ్చే చివరి జీతం ధ్రువీకరణ పత్రంను జారీ చేసేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ.3000/- లంచం తీసుకున్నాడు.
“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”