| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సిరిసిల్లలోని చిత్ర "బార్" సీజ్.. ?

సిరిసిల్లలోని చిత్ర "బార్" సీజ్.. ?

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చిత్ర... "బార్" ను మునిసిపల్ కమీషనర్ బుధవారం సీజ్ చేశారు. ఈ విషయమై సిరిసిల్ల మునిసిపల్ ను వివరణ కోరితే  ఏలాంటి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. అనంతరం చిత్ర బార్ వద్దకు వచ్చిన ఎక్సైజ్ సీఐ ని వివరణ కోరితే, వారు కూడా బార్ సీజ్ చేశారని తెలియగానే వచ్చామని, ట్రేడ్ లైసెన్స్ చెల్లించలేదని సీజ్ చేసినట్లు తెలిసిందని వారు తెలిపారు.ఇదిలా ఉండగా ఇదంతా రాజకీయ కక్ష సాధిపు చర్య అని కొందరు అంటున్నారు.  సిరిసిల్లలో ఇప్పుడు చిత్ర బార్ మూసివేత  చర్చనియా అంశంగా మారింది.

Previous శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు నూతన కవర్లు?
Next ఏసీబీకి చిక్కిన పశు వైద్యాశాల అసిస్టెంట్ సివిల్ సర్జన్
ADVERTISEMENT