| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీకి చిక్కిన సబ్-ఇన్‌స్పెక్టర్

ఏసీబీకి చిక్కిన సబ్-ఇన్‌స్పెక్టర్

డైలీ భారత్, కామారెడ్డి: Kandi Sudhakar, Sub-Inspector of Police, Lingampet Police Station of Kamareddy District was caught by Telangana ACB Officials for demanding and accepting the #bribe amount of Rs.12,500/- from the complainant to "not to implicate his name as an accused in a Case registered at Lingampet Police Station".

ఫిర్యాదుధారుణ్ణి "లింగంపేట పోలీస్ స్టేషన్ లో నమోదు చేయబడిన ఒక కేసులో నిందితునిగా చేర్చకుండా ఉండేందుకు" అతని నుండి రూ.12,500/- లంచం తీసుకుంటూ  తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన కామారెడ్డి జిల్లా లింగంపేట పోలీస్ స్టేషన్‌, సబ్-ఇన్‌స్పెక్టర్ -  కంది సుధాకర్

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Previous ఏసీబీకి చిక్కిన పశు వైద్యాశాల అసిస్టెంట్ సివిల్ సర్జన్
Next ఢిల్లీ ఎన్నికలో ఐదు గ్యారంటీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో
ADVERTISEMENT