| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు 75 ఏళ్లు

అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు 75 ఏళ్లు

డైలీ భారత్ డెస్క్ : 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజునే సుప్రీంకోర్టు ఏర్పడినా.. దాని కార్యకలాపాలు మాత్రం జనవరి 28న ప్రారంభం అయ్యాయి. అంటే ఇప్పటికి 75 సంవత్సరాల క్రితం.ఈ కాలాన్ని ఇంగ్లీషులో "డైమండ్ జూబ్లీ"గా పిలుస్తారు. ప్రస్తుతం తిలక్మార్గ్ ఉన్న సుప్రీం కోర్టు భవనాన్ని 1954 అక్టోబర్ 29న శంకుస్థాపన చేసి, 1958 ఆగస్టులో తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు.

Previous ఏసీబీకి చిక్కిన ఎస్.ఐ మరియు కానిస్టేబుల్
Next భద్రాచలం ఏరియా ఆసుపత్రికి మోక్షం ఎప్పుడు : జాతీయ మానవ హక్కుల సంఘం
ADVERTISEMENT