| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మందుబాబులు బి అలర్ట్

మందుబాబులు బి అలర్ట్

డైలీ భారత్, తెలంగాణ:  ఈనెల 28 29 30 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని వైన్స్ లు బార్లు మూసివేయాలని ఆబ్కారి శాఖ కమిషనర్ ఆదేశాలు జారి.  రాష్ట్రవ్యాప్తంగా 1279 వైన్ షాపులు సమస్యాత్మకమైనవీ గా గుర్తించిన అధికారులు. ఈనెల 30వ తారీకు పోలింగ్ ఉన్న విషయం తెలిసిందే... తిరిగి డిసెంబర్ ఒకటో తారీకు మద్యం షాపులు తెచ్చుకుంటాయి...

మూడు రోజులు వైన్ షాపులు బంద్ అవ్వనుండడం తో వైన్ షాపుల వద్ద హడావిడి మొదలు...

కొన్నిచోట్ల నో స్టాక్ బోర్డు పేట్టేసిన వైన్ షాపు ఓనర్స్...

Previous నేడు నిర్మల్,దుబ్బాక లో నరేంద్ర మోడీ పర్యటన
Next కమల, అధిక దిగుబడినిచ్చే సాంబ మషూరి వరి – భారతీయ శాస్త్రవేత్త రైతులకు అందించిన సహకారం
ADVERTISEMENT