సృజన కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన సొసైటీ భవనాన్ని ప్రారంభించిన కాట దంపతులు
డైలీ భారత్, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సృజన లక్ష్మీ కాలనీలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను కౌన్సిలర్ లావణ్య శివ శంకర్ రెడ్డి ఆవిష్కరించరు ,ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాటా శ్రీనివాస్,సతీమణి కాటాసుధ హాజరై వాళ్ల చేతుల మీదుగా నూతనంగా నిర్మించిన కాలనీ సొసైటీ భవనము ప్రారంభోత్సవంచేశారు అనంతరం కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ , గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం 13వ కౌన్సిలర్ లావణ్య శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో నాలుగు సంవత్సరాలలో ఎనో కొత్త నిర్మాణమైన పనులు పార్కులు, వినాయక మండపాలు కమ్యూనిటీ భవనాలు, డ్రైనేజ్ లైఫ్ లను ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి , ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కాటా శ్రీనివాస్ ఎన్నడు మాట తప్పని ఎన్నో అభివృద్ధి పనులకు సహకరించాను ఇప్పటి కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులతో మాట్లాడి ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు కాలేయంలో నిర్మిస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు కాంగ్రెస్ పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు