| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీ అధికారులకు చిక్కిన అప్పటి స్టేషన్ అధికారి

ఏసీబీ అధికారులకు చిక్కిన అప్పటి స్టేషన్ అధికారి


డైలీ భారత్, హైదరాబాద్: L. Balu Chowhan, Inspector of Police, earlier S.H.O. of Police Station - Shahinayat Gunj, Hyderabad City was caught by Telangana ACB Officials for demanding Rs.50,000/- from the complainant to delete his name as Suspect in a missing case registered at Shahinayathgunj Police Station and not to harass him further.

The Inspector Initially demanded Rs 1,50,000/- as bribe and later reduced it to Rs 50,000/-

ఫిర్యాదుధారుడిని అనుమానితునిగా చూపించిన, షాహినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ లో నమోదు కాబడిన ఒక మిస్సింగ్ కేసులో, అతన్ని అనుమానితునిగా పరిగణికుండా ఉండేందుకు మరియు అతన్ని తదుపరి వేధించకుండా ఉండేందుకు గాను లంచంగా రూ.50,000/-  డిమాండ్ చేసి తెలంగాణ అనిశా అధికారులకు చిక్కిన అప్పటి  షాహినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ యొక్క స్టేషన్ అధికారి బాలు చౌహాన్, ఇన్స్పెక్టర్, హైదరాబాద్ సిటీ.

ఇన్స్పెక్టర్ మొదటగా రూ.1,50,000/- లంచం డిమాండ్ చేసి దాన్ని తరువాత రూ.50,000/- కు తగ్గించినాడు.

“ఎవరైనా లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Previous యువతి దారుణ హత్య
Next "రోడ్డు భద్రత మనందరి బాధ్యత : సుజాతనగర్ ఎస్సై రమాదేవి
ADVERTISEMENT