| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మంత్రి కేటీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు

మంత్రి కేటీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు

డైలీ భారత్,  హైదరాబాద్: 

రాజకీయ కార్యకలాపాల కోసం ప్రభుత్వ ఆఫీసు టీ వర్క్స్ ను వాడుకున్నారని కాంగ్రెస్ నేత ఈసీకి ఫిర్యాదు

కేటీఆర్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయాలు వ్యక్తం చేసింది.

ఆదివారం మధ్యాహ్నం 3:00 కల్లా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది

Previous రాహుల్ గాంధీ బహిరంగ సభతో జనసంద్రంగా మారిన వేములవాడ
Next తెలంగాణ లో నేడు,రేపు ఓటరు కార్డుల పంపిణీ
ADVERTISEMENT