| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జేపీ దర్గాలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రత్యేక ప్రార్థనలు

జేపీ దర్గాలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రత్యేక ప్రార్థనలు


 హాజరైన మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి తదితరులు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలం ఇన్ముల్ నర్వ గ్రామంలోని పరమపవిత్ర పుణ్యక్షేత్రం హజరత్ జహంగీర్ పీర్ దర్గాను స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్ ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహ్మద్ ఇబ్రహీం అదేవిధంగా షాద్ నగర్ నియోజకవర్గంలోని ఆయా మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ప్రత్యేక ప్రార్థనలు  చేశారు. జెపి దర్గా ఉరుసు ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ తదితరులు హాజరయ్యారు..

Previous యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద : బీఆర్ఎస్ నాయకులు వై. మురళీకృష్ణ యాదవ్
Next నేటి తరం యువతకు స్వామి వివేకానంద ఆదర్శమూర్తి : ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి
ADVERTISEMENT