| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి.సోమవారం ఉదయం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులు స్వాగతం పలికారు.స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఛైర్మన్ దంపతులకు వేద‌ పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం టీటీడీ సభ్యులు  కి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుఖసంతోషాలతో, పాడిపంటలతో,అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారిని చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి వేడుకున్నారు.

Previous కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ కు స్వాగతం పలికిన పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
Next సాయి ఎక్సలెంట్ ఆధ్వర్యంలో గురుకులాల ప్రవేశ పరీక్ష శిక్షణ
ADVERTISEMENT